తిరుమల శ్రీవారికి రూ.1 కోటి విలువైన బంగారు ఖడ్గం చేయించిన హైదరాబాద్ భక్తుడు
- కలియుగ ప్రత్యక్ష దైవానికి మరో కానుక
- స్వర్ణ నందకంను తయారుచేయించిన ఎంఎస్ ప్రసాద్
- ఈ ఖడ్గం బరువు 6.5 కిలోలు
- రేపు శ్రీవారికి బహూకరణ
హైదరాబాదుకు చెందిన ఎంఎస్ ప్రసాద్ అనే భక్తుడు స్వామివారికి ఈ స్వర్ణ నందకంను రేపు బహూకరించనున్నారు. దీని బరువు 6.5 కిలోలు. ఈ ఆభరణాన్ని ఆయన టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.