బెజవాడ దుర్గమ్మ కోసం తెలంగాణ నుంచి తరలివచ్చిన బోనాలు
- గత 12 ఏళ్లుగా ఆనవాయితీ
- ఏపీకి బోనం తెస్తున్న భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
- తాజాగా విజయవాడకు తెలంగాణ బృందం రాక
- ఘనస్వాగతం పలికిన దుర్గగుడి వర్గాలు
కాగా, తెలంగాణ నుంచి వచ్చి బోనాల బృందానికి దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు ఘనస్వాగతం పలికారు. గత 12 ఏళ్లుగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆంధ్రప్రదేశ్ లోనూ బోనాల వేడుక నిర్వహిస్తోంది.