శ్రీవారి హుండీలో పాకిస్థాన్ సహా 157 దేశాల కరెన్సీ నోట్లు
- అత్యధికంగా మలేషియా కరెన్సీ
- తర్వాత స్థానంలో యూఎస్ నోట్లు
- 2019-20లో రూ. 27.49 కోట్ల విదేశీ కరెన్సీ
తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. అమెరికా డాలర్లు 16 శాతం వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వామి వారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ నోట్లు కూడా ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది విదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.