వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా రాణిస్తున్న ప్రియాంక గాంధీ తనయుడు
- పదేళ్ల వయసు నుంచే కెమెరాపై మోజు
- అడవులు, జంతువులే ప్రధాన టాపిక్
- రైహాన్ తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్
- భవిష్యత్తులోనూ ఫొటోగ్రఫీ కొనసాగిస్తానని వెల్లడి
ఇప్పుడు రైహాన్ తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అనేది తన జీవిత దృక్పథం అని ఈ జూనియర్ వాద్రా చెబుతున్నాడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇదొక అద్భుతమైన సాధనం అని తెలిపాడు. పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే చెప్పలేనని, ఫొటోగ్రఫీని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాడు.