తెలంగాణలో 500కి దిగువన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు
- 465 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 70 మందికి కరోనా
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 10,316 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,17,638 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,316 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,729కి పెరిగింది.
