Fri 13:06 రూ.400 కోట్లతో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన! కడప జిల్లాలో రెండో రోజు పర్యటన పలువురి విగ్రహాల ఆవిష్కరణ కాసేపట్లో బహిరంగ సభలో జగన్ ప్రసంగం Read full story
Sat 07:45 సౌదీలో ఘనంగా టీడీపీ మహానాడు.. తరలివచ్చిన ప్రవాసాంధ్రులు హాజరైన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మహాసేన రాజేశ్ 1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం గాయకులు రఘు కుంచె, మాలవిక సంగీత విభావరి Read full story
Sat 07:35 అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్న కోర్టు పల్నాడు జిల్లాలో మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్ 29న కేసు నమోదు Read full story
Sat 07:26 ఉన్నావ్ రేప్ కేసు: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్.. జీవిత ఖైదు రద్దుపై స్టే జీవిత ఖైదు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు పోక్సో చట్టం కింద ఎమ్మెల్యే ప్రజా సేవకుడు కాదనడం సరైంది కాదన్న ధర్మాసనం రెండు నెలల్లోగా ప్రధాన అప్పీల్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం సెంగార్ విడుదలతో బాధితురాలి కుటుంబానికి వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు Read full story
Sat 07:21 సైబర్ నేరాలకు చెక్.. ఏపీలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన డీజీపీ రాష్ట్రంలో 'ఏపీ సైబర్ గార్డ్' పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు సైబర్ నేరాల కట్టడికి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే రికవరీకి చర్యలు తొలిదశలో 500 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సోషల్ మీడియా దుష్ప్రచారంపై కఠిన చర్యలకు ఆదేశం Read full story
Sat 07:04 టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే! సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ దృష్టి పరిష్కారం కోసం ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు నిర్మాతలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులు మొత్తం 21 మందితో సమస్య పరిష్కారానికి చర్చలు Read full story
Sat 06:59 తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందన్న ఐఎండీ ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు ఏపీలో మిశ్రమ వాతావరణం కొన్నిచోట్ల వడగాల్పులు, మరికొన్నిచోట్ల వర్షాలు Read full story
Sat 06:47 నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం.. ఏసీ బోగీలో మంటలు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో అగ్నిప్రమాదం హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని రెండు ఏసీ బోగీలు దగ్ధం ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన దక్షిణ మధ్య రైల్వే Read full story
Sat 06:41 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ అరెస్టు నుంచి రక్షణపై వచ్చే వారం నిర్ణయం వెలువరిస్తామన్న న్యాయస్థానం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన వాదనలు బాధితురాలి వాంగ్మూలం చూశాక ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసిన న్యాయమూర్తి Read full story
Sat 06:32 నీట్ పేపర్ లీకేజ్.. కీలక సూత్రధారి అరెస్ట్ పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ కోచింగ్ క్లాసుల పేరుతో విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి Read full story