ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
- లోథీ రోడ్ లో సీబీఐ కార్యాలయం
- సీజీవో కాంప్లెక్స్ లో మంటలు
- పరుగులు తీసిన ఉద్యోగులు
- ఘటన స్థలికి 6 ఫైరింజన్లు
- షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న అధికారులు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటన స్థలికి ఆరు ఫైరింజన్లను తరలించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.