జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూత
- రేపు హైదరాబాదులో అంత్యక్రియలు
- గతంలో ఏపీ, కర్ణాటక హైకోర్టుల్లో సేవలు
- 1996లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా పదవీవిరమణ
- పలు కీలక తీర్పులు వెలువరించిన ఈశ్వర్ ప్రసాద్
న్యాయమూర్తిగా కొనసాగిన కాలంలో లౌకికవాదం, రాష్ట్రాల పాత్రపై కీలక తీర్పులు వెలువరించారు. సుమోటో కేసులతో హైదరాబాదులో భూకబ్జాలు నిరోధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ తన తల్లి సీతామహాలక్ష్మి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందించారు.