తమ పదవీ కాలం ముగిసిపోలేదంటూ శాసనసభ కార్యదర్శికి టీడీపీ నేతల లేఖలు
- మా పదవీకాలం ఆగస్టు 11 వరకు ఉంది
- జూన్ 18నే పదవీ విరమణ చేసినట్టు ప్రకటించడం దారుణం
- అప్పటి వరకు తమను ఎమ్మెల్సీలుగా కొనసాగించండి
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం వచ్చే నెల 11వ తేదీ వరకు తమ పదవీ కాలం ఉందని, అప్పుడే తాము పదవీ విరమణ చేస్తామని గత నెల 7న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖ ప్రతిని కూడా ఆ లేఖలకు జతచేశారు. కాబట్టి తమను అప్పటి వరకు ఎమ్మెల్సీలుగానే కొనసాగించాలని కోరారు. ఒకవేళ అప్పటి వరకు కొనసాగించడం సాధ్యం కాకుంటే పదవీకాలం ముగిసినట్టు ప్రకటించడానికి కారణం ఏమిటో కూడా చెప్పాలని ఆ లేఖల్లో డిమాండ్ చేశారు.