అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మల్లు రవి ఆగ్రహం
- రేవంత్ పై జీవన్ రెడ్డి విమర్శలు
- జీవన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న రవి
- అప్పట్లో కేసీఆర్ కూడా టీడీపీ నుంచే బయటకు వచ్చారు
ఇటువంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, అప్పట్లో కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం టీఆర్ఎస్‌కు కేసీఆర్ అధ్యక్షుడు అయ్యారని చెప్పారు.