ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేము రైతుల వైపు ఉన్నాం: రాహుల్ గాంధీ
    01 Sat 16:06

    మేము రైతుల వైపు ఉన్నాం: రాహుల్ గాంధీ

    • మా వైఖరి చాలా క్లియర్ అన్న రాహుల్ గాంధీ
    • మేము సత్యాగ్రహి అన్నదాతల వైపు ఉన్నామని వ్యాఖ్య
    • 7 నెలలు గడుస్తున్న రైతుల ఉద్యమం
  • ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!
    02 Fri 12:26

    ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!

    • భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది'
    • అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన
    • ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు
  • సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!
    03 Fri 12:24

    సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!

    • మొహాలీ ఆఫీసులో యువతి దారుణ హత్య
    • మాజీ ప్రేమికురాలిపై సహోద్యోగి కత్తితో దాడి
    • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
    • నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమం
  • మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!
    04 Fri 12:07

    మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!

    • మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే
    • ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి
    • తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు
    • గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు  
  • రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!
    05 Fri 12:02

    రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

    • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత
    • పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన
    • సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు
    • రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం
  • ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ
    06 Fri 12:00

    ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ

    • ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి.
    • విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు
    • ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు
    • రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ
  • ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్
    07 Fri 11:55

    ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్

    • ప్రతి ఒక్కరూ దొంగే అంటూ పూరి జగన్నాథ్ పోస్ట్
    • నిరాశ, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను జోడించిన పూరి జగన్నాథ్
    • హాట్ టాపిక్‌గా మారిన పూరి పోస్ట్
  • బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్టేట్!
    08 Fri 11:53

    బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్టేట్!

    • బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
    • బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్
    • పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
  • ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!
    09 Fri 11:49

    ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!

    • విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం
    • ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ
    • ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు
    • విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం
  • వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
    10 Fri 11:46

    వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ
    • ఎఫ్‌వై27 జీడీపీ వృద్ధి అంచనాను 6.9% నుంచి 6.6% శాతానికి తగ్గింపు
    • సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం
    • ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నా కొన్ని రిస్కులు ఉన్నాయని గవర్నర్ వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV