శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన టీటీడీ
- జులై నెల కోటాను విడుదల చేసిన టీటీడీ
- రోజుకు 5 వేల టికెట్ల వంతున కేటాయింపు
- భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న అధికారులు
కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దర్శన సమయంలో భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్లో భక్తులు తమ దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.