ఏపీలో ఎంసెట్ కు బదులు కొత్త సెట్
- ‘ఈఏపీ సెట్’ను నిర్వహిస్తామన్న విద్యాశాఖ మంత్రి
- ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ లకు కలిపి పరీక్ష
- 24న నోటిఫికేషన్.. 26 నుంచి దరఖాస్తులు
జులై 25 తర్వాత జరిమానాలతో దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. 26 నుంచి ఆగస్టు 5 వరకు రూ.500, ఆగస్టు 6 నుంచి 10 వరకు రూ.వెయ్యి, ఆగస్టు11 నుంచి 15 వరకు రూ.5 వేలు, 16 నుంచి 18 వరకు రూ.10 వేల లేట్ ఫీజుతో దరఖాస్తులను తీసుకోనున్నారు. సెప్టెంబర్ మొదటి, రెండు వారాల్లో ఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, పీసెట్, పీజీసెట్ నిర్వహించనున్నారు.