ఏపీలో గత 24 గంటల్లో 6,151 కరోనా పాజిటివ్ కేసులు
- రాష్ట్రంలో 1,02,712 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 1,244 కొత్త కేసులు
- రాష్ట్రంలో 58 కరోనా మరణాలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు 18,32,902 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,50,904 మందికి కరోనా నయమైంది. ఇంకా 69,831 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 12,167కి చేరింది.