బీజేపీ టీకాలకే మేం వ్యతిరేకం.. ప్రభుత్వ వ్యాక్సిన్ మాత్రం వేసుకుంటా: అఖిలేశ్ యాదవ్
- కేంద్ర టీకా విధానంపై సెటైర్లు
- జనాగ్రహం తట్టుకోలేకే ప్రకటించారని కామెంట్
- అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపు
ఇక, తానూ వ్యాక్సిన్ వేసుకుంటానని, టీకాల్లేక ఇప్పటిదాకా వేసుకోని వాళ్లూ ముందుకొచ్చి వ్యాక్సిన్లు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.