తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు.. లాక్డౌన్ ఎత్తివేతపై చర్చించే చాన్స్!
- ఎల్లుండి మధ్యాహ్నం 2 గం.కు మంత్రివర్గ సమావేశం
- రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్యం, నీటిపారుదలపై చర్చ
- రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ
అలాగే, రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపనున్నారు. ఈ వానాకాలం సాగునీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, తదితర అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.