కరోనా కిట్‌లో ‘కరోనిల్’ను చేర్చడంపై ఐఎంఏ ఆగ్రహం.. ‘మిక్సోపతి’ అంటూ ఎద్దేవా!
- అల్లోపతి కిట్‌లో ఆయుర్వేద ఔషధమా?
- సుప్రీంకోర్టు కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిందన్న ఐఎంఏ
- హర్యానా కిట్‌లోనూ కరోనిల్
అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొందని తెలిపింది. కరోనాకు ఔషధంగా తీసుకొచ్చిన కరోనిల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో పతంజలి వెనక్కి తగ్గి దానిని ఇమ్యూనిటీ బూస్టర్‌గా పేర్కొంది. హర్యానా ప్రభుత్వం కూడా కరోనా కిట్‌లో చేర్చడం గమనార్హం.