జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో కొత్త పోస్టుని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- జిల్లాల్లో నాలుగో జాయింట్ కలెక్టర్ పోస్టు సృష్టి
- హౌసింగ్ జేసీ కింద పలు బాధ్యతలు
- పేదలకు ఇళ్ల నిర్మాణం కీలక బాధ్యత
ఇళ్ల నిర్మాణం కోసం తొలి రెండు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ. 50,944 కోట్లను ఖర్చు చేయనుంది. తొలి విడతలో రూ. 22,084 కోట్లు, రెండో విడతలో రూ. 22,860 కోట్లను వెచ్చించనుంది. ఈ నిర్మాణ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టును క్రియేట్ చేసింది.