లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన.. నటుడు నిఖిల్‌కు చలానా పంపిన పోలీసులు
- రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్
- కారు నంబరు ప్లేటు సరిగా లేదని మరో చలానా
- ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేరన్న పోలీసులు
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ కేసులకు కట్టడి వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. తాజాగా విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయి.