ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దురదృష్టం కొద్దీ భర్తలకు గృహ హింస చట్టం లేకుండాపోయింది: మద్రాస్​ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
    01 Wed 14:11

    దురదృష్టం కొద్దీ భర్తలకు గృహ హింస చట్టం లేకుండాపోయింది: మద్రాస్​ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

    • పెళ్లి అనేది పవిత్రమైనదన్న జడ్జి
    • గృహ హింస చట్టంతో ఆ పవిత్రత పోయిందని కామెంట్
    • దంపతులు అహాన్ని చెప్పుల్లా చూడాలని సూచన
  • మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది!
    02 Tue 15:19

    మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది!

    • జూన్‌లో కొత్త కే-డ్రామాలతో సందడి చేయనున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్
    • యాక్షన్, మెడికల్ రొమాన్స్, థ్రిల్లర్ జానర్లలో విడుదలవుతున్న సిరీస్‌లు
    • లీ జే-వూక్ నటించిన 'డాక్టర్ ఆన్ ది ఎడ్జ్' ఇప్పటికే ప్రారంభం
    • నెట్‌ఫ్లిక్స్‌లో 'టీచ్ యూ ఏ లెసన్', 'ఏజెంట్ కిమ్' సిరీస్‌లపై భారీ అంచనాలు
    • ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానున్న కొత్త డ్రామాలు
  • సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్
    03 Tue 15:16

    సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్

    • చంచల్‌గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన దాసోజు శ్రవణ్
    • దళిత నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టారని శ్రవణ్ మండిపాటు
    • కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని విమర్శ
  • మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క
    04 Tue 15:12

    మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క

    • రాష్ట్ర కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తోందన్న భట్టి
    • బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపాటు
    • తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 76 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
  • హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గమనిక... వడ్డీ రేట్లు పెంపు
    05 Tue 15:07

    హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గమనిక... వడ్డీ రేట్లు పెంపు

    • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపు
    • వివిధ కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్ల వరకు పెంపుదల
    • పెరగనున్న హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల ఈఎంఐలు
    • ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతానికి చేరిక
    • జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
  • ఇది మామూలు వాడకం కాదు సామీ.. 63 శాతం మంది భారతీయుల ప్రేమకు 'ఏఐ'నే గురువట‌!
    06 Tue 14:59

    ఇది మామూలు వాడకం కాదు సామీ.. 63 శాతం మంది భారతీయుల ప్రేమకు 'ఏఐ'నే గురువట‌!

    • భారత్‌లో డేటింగ్ కోసం ఏఐని వాడుతున్న 61శాతం మంది
    • గ్లీడెన్, ఇప్సోస్ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
    • ఆకట్టుకునే ప్రొఫైల్స్, సంభాషణల కోసం రోబోల సాయం
    • ఏఐ వాడకం పెరిగినా 57శాతం మందిలో తగ్గని ఒంటరితనం
    • ఆన్‌లైన్ డేటింగ్‌లో సహజత్వానికే ఎక్కువ విలువిస్తున్నారని వెల్లడి
  • స్మార్ట్‌ఫోన్‌ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా?
    07 Tue 14:56

    స్మార్ట్‌ఫోన్‌ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా?

    • ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై అయస్కాంత క్షేత్ర ప్రభావం
    • స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల్లో చిన్న అయస్కాంతాలు
    • బయటి అయస్కాంతాలు తీసుకెళితే వాటిపై ప్రభావం
    • ఓఐఎస్‌, ఆటోఫోకస్‌ ఫీచర్లు దెబ్బతినే అవకాశం
    • ఫొటోల క్వాలిటీలో తేడా
  • సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్
    08 Tue 14:52

    సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్

    • గతంలో జగన్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదని సతీష్ విమర్శ
    • విశాఖ నుంచి విజయమ్మ ఓడిపోయేలా చేశారని ఆరోపణ
    • పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శ
  • ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ
    09 Tue 14:41

    ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ

    • ఏఐతో ఐటీ రంగానికి ముప్పులేదన్న టీసీఎస్ ఛైర్మన్
    • ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లను నియమిస్తామని ప్రకటన
    • రాబోయే మూడేళ్లలో ఇది సాధ్యమవుతుందని చంద్రశేఖరన్ ధీమా
    • మానవ మేధస్సు, ఏఐ భాగస్వామ్యంతోనే భవిష్యత్ అని స్పష్టీకరణ
    • ఇప్పటికే ఏఐ ప్రాజెక్టుల ద్వారా కంపెనీకి భారీ ఆదాయం
  • మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్!
    10 Tue 14:25

    మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్!

    • తమిళనాడులోని ఆలయ ఏనుగు 'మంగళం' వీడియో వైరల్
    • ఫుట్ మసాజ్ చేయాలని అడుగుతున్నట్టుగా గజరాజు సైగలు
    • ఏనుగు, మావటి మధ్య అనుబంధానికి నెటిజన్లు ఫిదా
    • ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV