Sun 15:39 రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన సీఎం జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు ప్రత్యేక పుస్తకం రూపకల్పన తాడేపల్లిలో ఆవిష్కరించిన సీఎం జగన్ హాజరైన మంత్రులు, అధికారులు Read full story
Sat 09:44 లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలకు పాల్పడిన లండన్ ఇమామ్ దయ్యం ఆవహించిందని, చేతబడి చేస్తానని బెదిరించి అఘాయిత్యాలు భారత సంతతికి చెందిన అబ్దుల్ హలీమ్ ఖాన్‌కు జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు తీర్పు ప్రకారం కనీసం 20 ఏళ్లు జైలులోనే బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఏడుగురు బాధితులు Read full story
Sat 09:41 విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష బిహార్‌కు చెందిన వసీం అక్రమ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు భద్రతా నియమాలు తెలియక పొరపాటు చేశాడంటున్న కుటుంబ సభ్యులు కొడుకును విడిపించాలంటూ భారత ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి Read full story
Sat 09:38 ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమకు నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ సినిమాలో అనవసరపు ఖర్చులు, విదేశీ షూటింగ్‌లపై తీవ్ర అభ్యంతరం పొదుపు చర్యల భారం కార్మికులపై పడకూడదని స్పష్టీకరణ నిర్మాణంలో దుబారా, వృథా ఖర్చులే అసలు సమస్య అని వ్యాఖ్య పరిశ్రమ భవిష్యత్తు కోసం అందరూ కలిసి చర్చించాలని పిలుపు Read full story
Sat 09:38 మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు? చర్చలు విఫలమైతే మళ్లీ వైమానిక దాడులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పెంటగాన్ ఇజ్రాయెల్‌తో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం Read full story
Sat 09:31 భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ.. యూఏఈతో కీలక ఒప్పందం భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వకు యూఏఈ అంగీకారం ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు, ఎల్‌పీజీ సరఫరాపైనా ఒప్పందాలు భారత్‌లో 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్న యూఏఈ Read full story
Sat 09:23 సీఎస్‌కే ఓటమితో పూర్తిగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు.. ఏ జట్టుకు ఎంత శాతం అవకాశం? లక్నో చేతిలో ఓటమితో సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ ఆరో స్థానానికి పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ 28 శాతానికి తగ్గిన సీఎస్‌కే ప్లేఆఫ్స్ అవకాశాలు గుజరాత్, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్స్ బెర్తులు దాదాపు ఖాయం ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవడమే మార్గమని చెప్పిన కెప్టెన్ గైక్వాడ్ Read full story
Sat 09:13 మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు పెడుతోందని కన్నతల్లిని హత్య చేసిన కొడుకు స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టిన 16 ఏళ్ల బాలుడు హత్య తర్వాత బంగారం, నగదుతో ముంబై వెళ్లి మాఫియాలో చేరాలని ప్లాన్ సాంకేతిక ఆధారాలతో నిందితులను తిరుపతిలో పట్టుకున్న పోలీసులు Read full story
Sat 09:07 దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటి పావలా శ్యామల చికిత్స అనంతరం రోడ్డుపై వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్ స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు సనత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స ఆమెను ఆదుకోవాలని సినీ ప్రముఖులకు అభిమానుల విజ్ఞప్తి Read full story
Sat 09:06 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ భారత్ తరఫున ప్రపంచకప్ ఆడటం ఒక అద్భుతమైన అనుభూతన్న కోహ్లీ జట్టుకు విలువ చేకూర్చడమే లక్ష్యమని స్పష్టీకరణ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి తీవ్రంగా శ్రమిస్తున్నానని, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయమన్నా సిద్ధమేనన్న విరాట్ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో తన భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు Read full story