హీరోయిన్‌కు అభిమాని ప్రేమలేఖ.. సున్నితంగా బుద్ధి చెప్పిన నటి!
- వర్ధమాన నటి అనికాకు అప్పుడే భారీ ఫాలోయింగ్
- అభిమాని పంపిన ప్రేమలేఖపై స్పందించిన హీరోయిన్
- తన కోసం ఇటువంటివి చేయొద్దని చెప్పిన నటి
తాజాగా ఆమె వీరాభిమాని అయిన ఓ యువకుడు ఆమెకు ప్రేమలేఖ పంపాడు. ఒకవేళ తన ప్రేమను అనికా అంగీకరించకుంటే ప్రాణం తీసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి సదరు హీరోయిన్ రిప్లై ఇస్తూ హితబోధ చేసింది. ప్రాణం విలువ ఏంటో వివరించి చెప్పింది. తన కోసం ఇటువంటి పనులు చేయొద్దని హితవు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.