కరోనా సాయంగా స్టాలిన్‌కు రూ.50 లక్షలు అందించిన రజనీకాంత్
- స్టాలిన్ వద్దకు వెళ్లి చెక్ ఇచ్చిన రజనీ
- తమిళనాడులో భారీగా నమోదవుతోన్న కేసులు
- పెద్ద ఎత్తున సాయం అందిస్తోన్న తమిళ హీరోలు
తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సూర్య-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్, శివకార్తికేయన్ రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించారు.