01 Thu 18:14 66 ఏళ్ల వయసులో 17వ పెళ్లికి సిద్ధం... ఇప్పటికే 151 మంది సంతానం! 16 మందిని పెళ్లాడిన జింబాబ్వే వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటానని వెల్లడి ఏ భార్య రుచిగా వండితే ఆమె వద్దే భోజనం 1000 మంది పిల్లలను కనాలని లక్ష్యం చచ్చేలోపు లక్ష్యాన్ని సాధిస్తానని ధీమా
02 Wed 08:53 హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. ఆదేశాల ఉల్లంఘనపై సీరియస్ కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై హైకోర్టు అసంతృప్తి భూ వివాదాల్లో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు గతంలోనూ కమిషనర్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం చట్టానికి ఎవరూ అతీతులు కారని హైకోర్టు స్పష్టీకరణ తాజా విచారణలో కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరిన కోర్టు
03 Wed 08:48 సెక్యూరిటీ గార్డుకు అదిరిపోయే లాటరీ.. స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు రూ.78 కోట్ల ప్రైజ్ యూఏఈలో నేపాలీ సెక్యూరిటీ గార్డ్‌కు రూ.78 కోట్ల లాటరీ నలుగురు స్నేహితులతో కలిసి బహుమతి పంపకం ఒక్కొక్కరికి రూ.15 కోట్లకు పైగా వాటా ఉద్యోగం వదిలేసి, కుటుంబం కోసం ఇల్లు కడతానన్న విజేత మహీంద్రా థార్, రోలెక్స్ వాచ్ కొనాలన్నది తన కోరిక అని వెల్లడి
04 Wed 08:33 అబద్ధాలు చెప్పి పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ? మోసం చేసి అమెరికా పౌరసత్వం పొందిన 17 మందిపై చర్యలు ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు హెచ్-1బీ వీసాల కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి
05 Wed 08:32 ఉరీ సెక్టార్‌లో విషాదం: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి ఉరీ సెక్టార్‌లో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు ఘటనలో ఇద్దరు భారత సైనికుల దుర్మరణం పరికరాల మార్పిడి సమయంలో అపశ్రుతి ఉగ్రవాద ప్రమేయం లేదని స్పష్టం చేసిన సైన్యం ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
06 Wed 08:30 కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు ఏఐ సముద్ర డ్రోన్ వాడిన అమెరికా హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్ ఇద్దరు సిబ్బందిని కాపాడిన మానవరహిత డ్రోన్ బోటు అమెరికా సైన్యం ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి హెలికాప్టర్‌ను ఇరానే కూల్చిందని ట్రంప్ ఆరోపణ ఇరాన్ సైట్లపై అమెరికా ప్రతీకార దాడులు
07 Wed 08:09 దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఇక లేరు చెన్నైలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస గ్రామీణ కథలతో భారతీయ సినిమాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దిగ్గజం కుమారుడి మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన భారతీరాజా 'సీతాకోకచిలుక', 'ఆరాధన' వంటి తెలుగు చిత్రాలకూ దర్శకత్వం
08 Wed 08:02 ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం! దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ప్రశంసించిన కేంద్రం తిరుపతిలో ప్రకటన చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విధానంతో బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతమన్న కేంద్రమంత్రి
09 Wed 07:50 ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్ ఆంథ్రోపిక్ నుంచి సరికొత్త ఏఐ మోడల్ ఫేబుల్ 5 విడుదల మైథోస్ సిరీస్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి మోడల్ కోడింగ్, పరిశోధన, ఇమేజ్ విశ్లేషణలో అత్యంత శక్తివంతం సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే పూర్తి సామర్థ్యంతో లభ్యం
10 Wed 07:43 పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా! హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల