66 ఏళ్ల వయసులో 17వ పెళ్లికి సిద్ధం... ఇప్పటికే 151 మంది సంతానం!
- 16 మందిని పెళ్లాడిన జింబాబ్వే వ్యక్తి
- మరో పెళ్లి చేసుకుంటానని వెల్లడి
- ఏ భార్య రుచిగా వండితే ఆమె వద్దే భోజనం
- 1000 మంది పిల్లలను కనాలని లక్ష్యం
- చచ్చేలోపు లక్ష్యాన్ని సాధిస్తానని ధీమా
"నా కుటుంబంలో పెద్ద పిల్లలు సంపాదిస్తున్నారు. వాళ్ల సంపాదనతో జీవితం సాఫీగా సాగిపోతోంది. భార్యలతో హాయిగా జీవించడమే నా పని. 1000 మంది పిల్లలను కనడం నా లక్ష్యం. చచ్చేలోపు అది సాధిస్తా. ఏ భార్య బాగా రుచిగా వండితే ఆరోజుకు ఆమె వద్దే నా భోజనం. త్వరలోనే 17వ పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఇప్పటివరకు చేసుకున్న అన్ని పెళ్లిళ్లు భార్యలకు చెప్పిన తర్వాతే చేసుకున్నాను. వారి అంగీకారంతోనే ఇన్ని పెళ్లిళ్లు జరిగాయి" అని వివరించాడు.