కరోనా విజృంభణతో 10 మంది మావోయిస్టుల మృతి
- కలుషితాహారం కూడా కారణం
- ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఘటన
- 100 మందికిపైగా మావోయిస్టులకు కొవిడ్
దంతెవాడ జిల్లా, దక్షిణ బస్తర్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా 100 మందికిపైగా మావోయిస్టులకు కొవిడ్ సోకిందని అభిషేక్ పల్లవ్ తెలిపారు.