జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
- కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే రోజులు కాదు బాబూ
- ఈ ‘వారం రోజుల సీఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు?
- 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది?
- ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించారు
'ఈ ‘వారం రోజుల సీఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.