అనంతపురం జిల్లాలో నారా లోకేశ్ పై కేసు నమోదు
- లోకేశ్ పై వైసీపీ ఎస్టీ సెల్ నేత ఫిర్యాదు
- ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపణ
- కేసు నమోదు చేసిన డి.హీరేహళ్ పోలీసులు
- ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో కేసు
అంతకుముందు, చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్440కే వైరస్ అంటూ ప్రజలను హడలెత్తిస్తున్నారని న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో పోలీసులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.