లోకేశ్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు: విజయసాయిరెడ్డి
- లోకేశ్ గురించి అచ్చెన్న అగౌరవంగా మాట్లాడారు
- చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని ఇప్పుడు టెన్షన్
- అయినా చేసిన మాటలకే కట్టుబడి ఉండు అచ్చెన్నా
'లోకేశ్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా "వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది" అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది. పార్టీ ఉండదూ, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్. ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.