హైదరాబాదులో ఈదురుగాలులతో భారీ వర్షం... విరిగిపడిన చెట్లు, స్తంభాలు
- హైదరాబాదులో మారిన వాతావరణం
- ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం
- పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.