ఓటమి ఖాయమని తెలిసీ తిరుపతిలో నాటకాలాడాడు బాబు: విజయసాయిరెడ్డి
- రాళ్ల దాడి అన్నాడు
- దొంగ ఓట్లని గగ్గోలు పెట్టాడు
- ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది
'ఓటమి ఖాయమని తెలిసీ తిరుపతిలో నాటకాలాడాడు బాబు. రాళ్ల దాడి అన్నాడు. దొంగ ఓట్లని గగ్గోలు పెట్టాడు. కేసు వేయించాడు. ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. జయాపజయాలను నిర్ణయించేది ప్రజలు. ఓటమిని హుందాగా స్వీకరించే గొప్ప మనసు ప్రదర్శించలేక పోయాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.