ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం: చంద్రబాబు
    Sun 21:30

    తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం: చంద్రబాబు

    • తిరుపతిలో వైసీపీ విజయం
    • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
    • టీడీపీ శ్రేణులు పోరాడాయని కితాబు
    • మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ వ్యాఖ్యలు
    • నైతిక విజయం తమదేనని వెల్లడి
    Read full story
  • విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం
    Wed 21:38

    విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం

    • భద్రతా కారణాలతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన విజయ్
    • విజయ్ ప్రచారానికి భద్రత సరిపోవడం లేదన్న టీవీకే
    • కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విజయ్ పార్టీ
    • లేఖలో అధికారి పేరు తప్పుగా పేర్కొనడంతో వివాదం
    • మణిపూర్ గవర్నర్‌ను హోం సెక్రటరీగా ప్రస్తావించిన వైనం
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం
    Wed 21:29

    మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం

    • మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్‌కు లైసెన్స్ లేదని వెల్లడి
    • డ్రైవర్ యువరాజ్‌తో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డి అరెస్ట్
    • తక్కువ జీతానికే వస్తాడని లైసెన్స్ లేని వ్యక్తిని నియమించుకున్న యజమాని
    • ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, 29 మందికి గాయాలు
    • బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా నడిపినట్లు నిర్ధారణ
    Read full story
  • బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత
    Wed 21:21

    బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత

    • సమయం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్న కవిత
    • మావోయిస్టులు తమ పార్టీలో చేరుతారని వెల్లడి
    • మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాటం చేస్తామని ప్రకటన
    Read full story
  • వణికించిన ఢిల్లీ బౌలర్లు... కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
    Wed 21:17

    వణికించిన ఢిల్లీ బౌలర్లు... కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్

    • ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో విలవిల
    • 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్
    • అబ్దుల్ సమద్ 36 పరుగులతో టాప్ స్కోరర్
    • మూడేసి వికెట్లు తీసిన ఎంగిడి, నటరాజన్
    • ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 142 పరుగుల లక్ష్యం
    Read full story
  • కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ
    Wed 21:09

    కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ

    • సికింద్రాబాద్ డివిజన్‌పై పని భారం విపరీతంగా పెరిగిందన్న కేటీఆర్
    • కేటీఆర్ లేఖను కేంద్రమంత్రికి అందించిన బీఆర్ఎస్ ఎంపీల బృందం
    • కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి
    Read full story
  • మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    Wed 20:49

    మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి
    • రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి
    • రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి
    Read full story
  • జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ
    Wed 20:46

    జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ

    • అమరావతి నిర్మాణ ఖర్చుపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఖండన
    • ప్రజాధనం ఒక్క పైసా లేకుండానే అమరావతి నిర్మాణం అని స్పష్టీకరణ
    • అమరావతి ఆర్థిక రాజధానిగా రాష్ట్రానికి ఆదాయం తెస్తుందని వెల్లడి
    • 2028 ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
    Read full story
  • ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
    Wed 20:42

    ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

    • ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
    • సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
    • స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
    • వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన వేడుక
    • కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
    Read full story
  • హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు
    Wed 20:21

    హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు

    • హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం సహా పలువురికి ఫిర్యాదు
    • ఇప్పటి వరకు రూ.600 కోట్ల అక్రమాలు జరిగాయన్న గురువారెడ్డి
    • అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV