ఐపీఎల్: చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి
- ఐపీఎల్ లో నేడు ముంబయి వర్సెస్ చెన్నై
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- ముంబయి జట్టులో రెండు మార్పులు
- నీషామ్, కులకర్ణిలకు చోటు
ఈ మ్యాచ్ కోసం స్పిన్నర్ జయంత్ యాదవ్ స్థానంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్, నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో ధవళ్ కులకర్ణి ముంబయి జట్టులోకి వచ్చారు. అటు, చెన్నై జట్టులో ఎలాంటి మార్పుల్లేవని ఆ జట్టు కెప్టెన్ ధోనీ తెలిపాడు.