స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్?
- కొరటాలతో ఎన్టీఆర్ మూవీ
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- వచ్చే ఏడాదిలో విడుదల
ఈ నేపథ్యంలో ఈ కథ రాజకీయాలను టచ్ చేస్తూనే వెళుతుందని అంటున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా? అనే అంశాలతో కథ ఆసక్తికరంగా నడుస్తుందని అంటున్నారు. కరోనా ఉధృతి తగ్గగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.