కరోనాపై పోరులో చేయి కలిపిన ఢిల్లీ క్యాపిటల్స్.. దేశ రాజధానిలో సహాయ కార్యక్రమాలకు విరాళం!
- కరోనాపై భారత్ తిరుగులేని పోరాటం
- అండగా నిలుస్తున్న ఐపీఎల్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు
- రూ.1.5 కోట్లు విరాళం ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్
- దేశ రాజధానిలో వైద్య అవసరాల కోసం కేటాయింపు
- హేమ్‌కుంట్ ఫౌండేషన్, ఉదయ్ ఫౌండేషన్ ద్వారా సాయం
ఈ మొత్తాన్ని ఢిల్లీలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న హేమ్‌కుంట్ ఫౌండేషన్, ఉదయ్ ఫౌండేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, సంరక్షణ కిట్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు.