తమ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని అబ్బాయి కాళ్లు, చేతులు నరికిన వైనం.. మృతి
- గుంటూరులో దారుణ ఘటన
- ఆసుపత్రిలో కొన్ని రోజులుగా అబ్బాయికి చికిత్స
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అబ్బాయి బంధువుల డిమాండ్
కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటోన్న ఆ అబ్బాయి ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిపేరు వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు. తమ అబ్బాయిని చంపిన యువతి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.