తన సోదరిని కాపాడాలని ట్వీట్ చేసిన ఏపీ యువకుడు... వెంటనే స్పందించిన కేటీఆర్!
- విజయవాడ ఆసుపత్రిలో యువతికి చికిత్స
- రెమిడెసివిర్ ఇంజక్షన్ కావాలని ట్వీట్
- మేకపాటితో మాట్లాడిన కేటీఆర్
ఆ వెంటనే 'తప్పకుండా' అంటూ సమాధానం ఇచ్చిన కేటీఆర్, తన మిత్రుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆపై అదే విషయాన్ని గుప్తాకు వెల్లడించారు. కేటీఆర్ ఫోన్ తరువాత గౌతం రెడ్డి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెకు రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందించారు. తన సోదరికి ఇంజక్షన్ అందిన తరువాత మంత్రులకు గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.