ప్లాస్మా దానానికి ముందుకొచ్చిన సచిన్ టెండూల్కర్
- గత నెల 27న కరోనా బారిన సచిన్
- ఈ నెల 8న డిశ్చార్జ్
- నిన్న 48వ బర్త్ డే జరుపుకున్న దిగ్గజ క్రికెటర్
తాను మొత్తం 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపిన సచిన్.. కరోనా రోగుల కోసం త్వరలో ప్లాస్మాను దానం చేయనున్నట్టు తెలిపాడు. కాగా, వైరస్ నుండి కోలుకున్నాక 14 రోజుల్లోపు ఎలాంటి లక్షణాలు లేకుంటే ప్లాస్మాను దానం చేయవచ్చు.