ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలో కొత్త‌గా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ
    Sat 10:54

    దేశంలో కొత్త‌గా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ

    • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481
    • మృతుల సంఖ్య 1,89,544
    • 13,83,79,832  మందికి వ్యాక్సిన్లు  
    • 27,61,99,222 కరోనా పరీక్షలు
    Read full story
  • ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం
    Fri 23:09

    ఫిన్ అలెన్ ఊచకోత... ఢిల్లీ క్యాపిటల్స్ పై కేకేఆర్ అలవోక విజయం

    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం
    • మెరుపు సెంచరీతో చెలరేగిన ఓపెనర్ ఫిన్ అలెన్
    • కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేసిన అలెన్
    • వరుసగా నాలుగో విజయంతో కేకేఆర్ జైత్రయాత్ర
    • అలెన్‌కు అండగా నిలిచిన కామెరాన్ గ్రీన్
    Read full story
  • ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు
    Fri 22:50

    ‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు

    • ముగిసిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
    • చంద్రబాబు కీలక ప్రసంగం
    • 25 ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల
    • అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు సంతృప్త స్థాయిలో ఇవ్వాలని ఆదేశం
    • 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్న సీఎం
    Read full story
  • విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ
    Fri 22:49

    విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ

    • టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి
    • అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ
    • వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
    Read full story
  • 43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని!
    Fri 22:33

    43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని!

    • అమెరికాలో 1.7 బిలియన్ డాలర్లకు కంపెనీ అమ్మకం
    • ఉద్యోగులకు 240 మిలియన్ డాలర్లు పంచిన యాజమాన్యం
    • సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 3.75 కోట్ల లబ్ధి
    • కష్టకాలంలో అండగా నిలిచినందుకే ఈ బహుమతి అన్న యజమాని
    • డబ్బుతో సొంతింటి కల, వ్యాపారం నెరవేర్చుకుంటున్న కార్మికులు
    Read full story
  • ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్
    Fri 22:33

    ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్

    • అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిచిన ఏఎంఎంకే పార్టీ
    • గవర్నర్‌ను కలిసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి
    • తన ఎమ్మెల్యేతో పాటు తాను సంతకం చేసిన లేఖను అందజేసిన దినకరన్
    Read full story
  • ధురంధర్-2 ఓటీటీలోకి వస్తోంది.. అయితే భారత్ లో కాదు!
    Fri 22:15

    ధురంధర్-2 ఓటీటీలోకి వస్తోంది.. అయితే భారత్ లో కాదు!

    • రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారు
    • మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయ స్ట్రీమింగ్
    • భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో విడుదల కావొచ్చని ప్రచారం
    • ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం
    • దాదాపు 4 గంటల నిడివితో 'రా అండ్ అన్ దేఖా' వర్షన్‌గా విడుదల
    Read full story
  • ఈ నెల 13న పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం
    Fri 22:07

    ఈ నెల 13న పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం

    • లెఫ్టినెంట్ గవర్నర్‌ కే.కైలాసనాథ్‌ను కలిసిన ఎన్డీయే కూటమి పార్టీలు
    • తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన రంగసామి
    • అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి
    Read full story
  • ఫ్యాషన్ డిజైనర్ నుంచి సీఎం రేసు దాకా.. ఎవరీ అగ్నిమిత్రా పాల్?
    Fri 21:58

    ఫ్యాషన్ డిజైనర్ నుంచి సీఎం రేసు దాకా.. ఎవరీ అగ్నిమిత్రా పాల్?

    • బెంగాల్ సీఎం రేసులో చివరిదాకా నిలిచిన అగ్నిమిత్రా పాల్
    • రాజకీయాల్లోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు
    • ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి
    • అసన్సోల్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపు
    • సువేందు అధికారి వైపే మొగ్గుచూపిన బీజేపీ అధిష్ఠానం
    Read full story
  • తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్!
    Fri 21:54

    తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్!

    • గవర్నర్‌కు వీసీకే, ఐయూఎంఎల్ నుంచి అందని మద్దతు లేఖలు
    • కాంగ్రెస్, వామపక్షాల నుంచి మాత్రమే అందిన మద్దతు లేఖలు
    • 116 వద్ద ఆగిపోయిన విజయ్ ఎమ్మెల్యేల బలం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV