మౌంట్ ఎవరెస్టునూ వదలని కరోనా.. పర్వతారోహకుడికి సోకిన వైరస్
- బాధితుడిని హెలికాప్టర్లో నేపాల్‌కు తరలించిన అధికారులు
- బేస్‌క్యాంపులో వందలాదిమంది ఉండడంతో ఆందోళన
- కోలుకుంటున్న బాధితుడు
తనకు కరోనా సోకిన విషయాన్ని నెస్ అనే బాధిత పర్వతారోహకుడు మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం తాను కోలుకున్నానని, నేపాల్‌లో ఉన్నానని వివరించాడు. మరోవైపు, బేస్ క్యాంపులో వందలాదిమంది పర్వతారోహకులు, గైడ్లు, సహాయకులు ఉండడంతో వారంతా కొవిడ్ బారినపడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆస్ట్రేలియాకు చెందిన గైడ్ లుకాస్ ఫర్న్‌బేష్ హెచ్చరించారు.