01 Wed 19:07 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ 4 రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్! వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా తమ వంతుగా రాష్ట్రాల కృషి ఉచితంగా టీకాలు అందిస్తామని హామీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, అసోంలో ఉచిత టీకా
02 Tue 09:54 శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు మంత్రిత్వ శాఖలపై కొందరు సీనియర్ మంత్రుల అసంతృప్తి పరిమిత అధికారాల కారణంతో బాధ్యతల స్వీకరణకు కృష్ణ బైరెగౌడ నిరాకరణ ప్రాధాన్యం గల శాఖ దక్కలేదంటూ రాహుల్ గాంధీని ఆశ్రయించిన కేహెచ్ మునియప్ప మంత్రి పదవి కోసం ఢిల్లీలో రిజ్వాన్ అర్షద్ ముమ్మర లాబీయింగ్
03 Tue 09:50 పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్! నగలతోపాటు వధువు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యుల షాక్ అవమానం తట్టుకోలేక చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం తాను వేరొకరిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి తిరస్కరణ మండపంలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
04 Tue 09:47 జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్ నిజాలు! స్మార్ట్‌ఫోన్ల వల్ల తగ్గిన ప్రత్యక్ష సామాజిక సంబంధాలు 2007 తర్వాత పడిపోతూ వచ్చిన సంతానోత్పత్తి రేటు ఫోన్ల స్క్రీన్ల ముందే గడుపుతున్న యువత 128 దేశాల్లో ఒకేలా ఉన్న ట్రెండ్ భారత్‌లోనూ వేగంగా తగ్గుతున్న జననాల రేటు
05 Tue 09:43 ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు! ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన కొన్నిచోట్ల 43 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
06 Tue 09:26 కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ! ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4కు తగ్గించిన కేంద్రం సగటున పేద కుటుంబాలు ఏటా 4 సిలిండర్లనే వాడుతున్నాయని ప్రభుత్వ వర్గాల వెల్లడి ఇటీవల సిలిండర్ ధర రూ. 29 పెరిగినా రూ. 300 సబ్సిడీతో లబ్ధిదారునికి రూ. 642కే అందజేత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.700 నష్టం 2022 నుంచి ఇప్పటివరకు ఎల్పీజీ సబ్సిడీల కోసం రూ.52,000 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి
07 Tue 09:23 పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో! పిల్లల అతి డిజిటల్ వ్యసనంపై నిపుణుల ఆందోళన తల్లిదండ్రులే రోల్ మోడల్‌గా మారాలని సూచన ప్రత్యామ్నాయ హాబీలను ప్రోత్సహించాలని పిలుపు ఇంట్లో 'నో స్క్రీన్ జోన్స్' ఏర్పాటు చేయాలని సూచన
08 Tue 09:20 పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్ తాజాగా పెదవి విప్పిన కెప్టెన్ లిటన్ దాస్ తాము భారత్‌లో ఆడాలనుకున్నామని వెల్లడి ఆడొద్దన్నది బోర్డు నిర్ణయమేనని స్పష్టీకరణ పాక్‌లో గన్స్ పట్టుకొని రూమ్ బయట ఉండేవారని వెల్లడి
09 Tue 09:09 నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్ నాదల్ పడిన బాధ తెలియక మ్యాచ్‌ల సమయంలో అరిచానన్న ధనుష్ నాదల్ ఆన్-కోర్ట్ అలవాట్లు మూఢనమ్మకాలు కాదని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులని వెల్లడి లెక్కలు వేరే చెప్పినా తన వ్యక్తిగత 'GOAT' నాదలేనని స్పష్టం చేసిన నటుడు
10 Tue 09:05 భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అతని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే! భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ రూ.3,542 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలను అధిగమించిన వైనం ప్యూమా, ఆడీ వంటి గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాలు ఐపీఎల్ టైటిల్ విజయం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రధాన కారణాలు