Sun 11:20 కరోనా ఉద్ధృతితో జేఈఈ మెయిన్-2021 పరీక్ష వాయిదా ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉన్న పరీక్షలు కరోనా అదుపులోకి వచ్చాక రీషెడ్యూల్ 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామన్న అధికారులు Read full story
Thu 13:35 బెంగళూరు ఫ్యాక్టరీలో ఘోరం.. టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. వెంటనే గొంతు కోసి చంపేసిన యువతి! బెంగళూరు ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో దారుణ ఘటన టాయిలెట్‌లో ప్రసవించి, పసికందును హత్య చేసిన యువతి అవివాహిత కావడంతో అవమాన భయంతోనే ఈ ఘాతుకం 19 ఏళ్ల ఉద్యోగిని రేణుకగా గుర్తింపు.. కేసు నమోదు నిందితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు Read full story
Thu 13:22 ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంలో కీలక పాత్ర పోషించిన నేవీ సెక్రటరీని తొలగించిన అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తప్పించిన అమెరికా జాన్ ఫెలాన్‌ను తప్పించడానికి గల కారణాలు వెల్లడించని వైట్ హౌస్ కొన్ని వారాల క్రితం ఉన్నత సైనికాధికారిని తొలగించిన పీట్ హెగ్సెత్ Read full story
Thu 13:12 చెన్నై పేసర్ ముకేశ్ చౌదరి ఇంట విషాదం.. అండగా నిలిచిన ధోనీ సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదరి తల్లి అనారోగ్యంతో కన్నుమూత ముకేశ్‌కు అండగా నిలిచిన ధోనీ.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శ తల్లి అంత్యక్రియలు ముగించి తిరిగి జట్టుతో చేరిన ముకేశ్ గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ.. నెట్స్‌లో తీవ్రంగా సాధన Read full story
Thu 13:10 సింగపూర్ లోని ప్రఖ్యాత టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రులు మూడో రోజుకు చేరుకున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన టువాస్ పోర్టులో అత్యాధునిక సాంకేతిక విధానాలను పరిశీలించిన మంత్రులు షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో ఏఐ సాంకేతికతను జోడించిన తీరును పరిశీలించిన మంత్రులు Read full story
Thu 13:02 కరిగిపోతున్న కల.. అమెరికాను వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు కార్నెగీ ఎండోమెంట్ సర్వేలో కీలక విషయాలు రాజకీయ అస్థిరత కారణంగా వెళ్లిపోవాలనుకుంటున్న 58 శాతం మంది భారతీయులు రెండోసారి ట్రంప్ పాలనపై 71 శాతం మంది అసంతృప్తి Read full story
Thu 12:58 హంతకులను వైసీపీ ప్రోత్సహిస్తోంది: మంత్రి సవిత సమాజం కోసం పనిచేసే నాయకులను టీడీపీ అందిస్తోందన్న సవిత వైసీపీ 'శవరాజకీయాలు' చేస్తోందని విమర్శ జగన్ నిర్ణయాల వల్ల బీసీలు, దళితులు నష్టపోతున్నారని వ్యాఖ్య Read full story
Thu 12:55 ప్రపంచ వేదికపై 'వారణాసి'.. మెక్సికోలో రేపే తొలి గ్లోబల్ ఈవెంట్! పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గ్లోబల్ ప్రమోషన్స్ షురూ మెక్సికోలో జరగనున్న CCXP 2026 ఈవెంట్‌లో ప్రత్యేక ప్యానెల్ వేడుకకు హాజరుకానున్న రాజమౌళి, చిత్ర బృందం తొలిసారిగా బీటీఎస్ వీడియోల ప్రదర్శన.. మేకింగ్ విశేషాల వెల్లడి కార్యక్రమం అనంతరం ప్రేక్షకులతో నేరుగా ముఖాముఖి Read full story
Thu 12:51 ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం? ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ వైదొలగాలని నిర్ణయం ఇరాన్ స్థానంలో ఇటలీని ఆడించాలని అమెరికా ప్రతిపాదన పోప్‌పై ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన అంతర్జాతీయ వివాదం ఇటలీ ప్రధానితో సంబంధాలు చక్కదిద్దేందుకే ఈ ప్రయత్నం అర్హత కోల్పోయిన ఇటలీకి అనూహ్యంగా దక్కనున్న అవకాశం? Read full story
Thu 12:41 చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన మసూద్ పెజెష్కియాన్ చర్చలను, ఒప్పందాలను స్వాగతిస్తామని వెల్లడి వాగ్ధానాల ఉల్లంఘన సహించేది లేదని స్పష్టీకరణ అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదన్న పెజెష్కియాన్ Read full story