ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్​ లోనూ టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​.. వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ!
    Sat 12:38

    హైదరాబాద్​ లోనూ టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​.. వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ!

    • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్
    • మొత్తం 8 వేదికల్లో మ్యాచ్ లు
    • పాక్ క్రికెటర్ల వీసా సమస్యలు
    • వీసా ఇచ్చేందుకు కేంద్రం సమ్మతి
    • అపెక్స్ కౌన్సిల్ కు చెప్పిన జై షా
    Read full story
  • వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు... బీజేపీపై కవిత తీవ్ర ఆగ్రహం
    Fri 22:01

    వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు... బీజేపీపై కవిత తీవ్ర ఆగ్రహం

    • ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని బీజేపీకి తెలుసన్నకవిత
    • తమకు సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శ
    • బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు
    • మహిళ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభించాలని పిలుపు
    Read full story
  • టాప్ ఆర్డర్ విఫలం.. కోల్‌కతాను ఆదుకున్న కామెరాన్ గ్రీన్
    Fri 21:59

    టాప్ ఆర్డర్ విఫలం.. కోల్‌కతాను ఆదుకున్న కామెరాన్ గ్రీన్

    • గుజరాత్ టైటాన్స్‌కు 181 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కోల్ కతా
    • ఒంటరి పోరాటంతో 79 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్
    • విఫలమైన కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు
    • మూడు వికెట్లతో ఆకట్టుకున్న కగిసో రబాడ
    • పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన సిరాజ్
    Read full story
  • మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ మాయోపాయం పారలేదు: షర్మిల
    Fri 21:48

    మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ మాయోపాయం పారలేదు: షర్మిల

    • వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లేనని, మహిళా బిల్లు కాదని వ్యాఖ్య
    • విపక్షాలు మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
    • 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్
    • 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం కోటా వర్తింపజేయాలని సూచన
    Read full story
  • ఒక్కరి ఓటు కోసం.. గుజరాత్ అడవిలో ఈసీ ప్రత్యేక పోలింగ్ బూత్
    Fri 21:40

    ఒక్కరి ఓటు కోసం.. గుజరాత్ అడవిలో ఈసీ ప్రత్యేక పోలింగ్ బూత్

    • దట్టమైన గిర్ అడవుల్లోని మహదేవ్ ఆలయంలో నివసిస్తున్న మహంత్ హరిదాస్ బాపు
    • ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒకే ఒక వ్యక్తి హరిదాస్ బాపు
    • ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ బూత్.. సిబ్బందిని పంపుతున్న ఈసీ
    Read full story
  • మీకు మహిళల ఉసురు తగులుతుంది: విపక్షాలపై అమిత్ షా ఫైర్
    Fri 21:33

    మీకు మహిళల ఉసురు తగులుతుంది: విపక్షాలపై అమిత్ షా ఫైర్

    • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ
    • విపక్షాల వల్లే బిల్లు వీగిపోయిందని అమిత్ షా ఆరోపణ
    • కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలపై ఆగ్రహం
    • ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
    Read full story
  • విపక్షాలు చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకున్నాయి: కిరణ్ రిజిజు
    Fri 21:23

    విపక్షాలు చారిత్రాత్మక అవకాశాన్ని చేజార్చుకున్నాయి: కిరణ్ రిజిజు

    • లోక్‌సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు
    • మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలం
    • అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదు
    • ఇది చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాలపై మంత్రి రిజిజు ఆగ్రహం
    • ఉత్తరాదికి లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లు అని విపక్షాల వాదన
    Read full story
  • ఇవాళ రాహల్ గాంధీ, ఖర్గే ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి
    Fri 21:14

    ఇవాళ రాహల్ గాంధీ, ఖర్గే ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారు: రేవంత్ రెడ్డి

    • భారతదేశ చరిత్రలో సువర్ణదినంగా పేర్కొన్న రేవంత్ రెడ్డి
    • నల్ల బిల్లులను ఓడించేందుకు ఏకమైన వారికి ధన్యవాదాలు తెలిపిన సీఎం
    • స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురికి ధన్యవాదాలు తెలిపిన సీఎం
    Read full story
  • ధర్మానికి ఎదురు నిలిచిన వారు చరిత్రలో నిలవలేదు: శ్రీరాముడి గురించి నాగబాబు ట్వీట్
    Fri 21:09

    ధర్మానికి ఎదురు నిలిచిన వారు చరిత్రలో నిలవలేదు: శ్రీరాముడి గురించి నాగబాబు ట్వీట్

    • శ్రీరాముడి గురించి నాగబాబు ఆసక్తికర ట్వీట్
    • హిందువులకు రాముడు కేవలం దేవుడు కాదు... అంతకుమించి అంటూ నాగబాబు ట్వీట్
    • ఆయన ధర్మానికి ప్రాణం, సత్యానికి, న్యాయానికి ప్రతిరూపం అని వెల్లడి
    • రాముడిని అవమానించడం అంటే తమను తామే గాయపరచుకోవడం అంటూ వ్యాఖ్యలు
    Read full story
  • రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్నాం: కీలక బిల్లు ఓటమిపై రాహుల్ గాంధీ
    Fri 20:59

    రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్నాం: కీలక బిల్లు ఓటమిపై రాహుల్ గాంధీ

    • లోక్‌సభలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది
    • బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు.. మెజారిటీకి 60 ఓట్ల దూరంలో ఓటమి
    • మహిళల పేరుతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను అడ్డుకున్నామన్న రాహుల్ గాంధీ
    • డెలిమిటేషన్‌తో రిజర్వేషన్లను ముడిపెట్టడాన్ని 'ఇండియా' కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV