రూ. 30 నుంచి రూ. 50కి పెరిగిన రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్!
- కరోనా కేసులు పెరుగుతుండటంతోనే నిర్ణయం
- ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ లో అమలు
- పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి
పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని, మిగిలిన రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్నీ ఇంకా తీసుకోలేదని ఆయన అన్నారు.