వారం రోజులు వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్
- మే 23న ప్రారంభం కావాల్సిన పోటీలు
- 30 నుంచి ప్రారంభిస్తామన్న నిర్వాహకులు
- గత సంవత్సరం ఐదు నెలలు వాయిదా
అయితే, ఈ పోటీలను వీలైనంత వరకూ ప్రేక్షకులకు అనుమతినిస్తూనే జరిపించాలని భావిస్తున్నామని వెల్లడించింది. గత సంవత్సరం కూడా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ దాదాపు ఐదు నెలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో జరిగిన పోటీలకు పరిమిత సంఖ్యలో వీక్షకులను అనుమతించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.