న్యాయస్థానాల తీర్పులపై మా పార్టీకి అమితమైన గౌరవం ఉంది: వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
- రేపు ఏపీలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు
- లైన్ క్లియర్ చేసిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్
- కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న లేళ్ల అప్పిరెడ్డి
- వైసీపీ విజయం ఖాయమని వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే ఓ వెన్నుపోటు అని విమర్శించారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు బహిష్కరించడం ద్వారా తన చేతగానితనాన్ని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. రేపటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని అన్నారు.