తిరుపతిలో 3న జనసేనాని పాదయాత్ర
- ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు పాదయాత్ర
- ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగం
- రెండో విడతలో నెల్లూరు జిల్లాలో పర్యటన
అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అలాగే, పవన్ రెండో విడతలో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు.