Mon 22:26 రాజమండ్రిలో కరోనా కలకలం... ఓ కాలేజీలో 163 మందికి కరోనా పాజిటివ్ ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి రాజమండ్రిలో ఓ కాలేజీలో కరోనా పరీక్షలు 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన వైద్యబృందం సోమవారం ఒక్కరోజే 140 మందికి పాజిటివ్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన Read full story
Thu 07:52 సొంతగడ్డపై ప్రత్యర్థికి జై కొట్టడం బాధించింది: పాండ్యా ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించిన హార్దిక్ బౌలింగ్‌లో వైఫల్యం, క్యాచ్‌లు వదిలేయడమే ఓటమికి కారణమని వెల్లడి ఓటమికి బౌలర్లను నిందించనని, ఇది జట్టు వైఫల్యమని స్పష్టీకరణ వాంఖడేలో అభిమానులు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లు పలకడం బాధించిందన్న పాండ్యా Read full story
Thu 07:41 డీజే సౌండ్‌కు తట్టుకోలేక 140 కోళ్లు మృతి! యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఘటన పెళ్లి ఊరేగింపులో అధిక శబ్దంతో డీజే ఆ సౌండ్ వల్ల తన కోళ్లు మరణించాయని యజమాని ఫిర్యాదు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు Read full story
Thu 07:36 వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం కేసు.. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు వినుకొండ మాజీ సీఐ చిన్న మల్లయ్యపై లైంగిక దాడి ఆరోపణలు ఫామ్ అద్దెకు తీసుకున్న మహిళ నుంచి పోలీసులకు ఫిర్యాదు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న విచారణ మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు Read full story
Thu 07:18 బెంగళూరులో భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. కేరళ టూరిస్టులు సహా ఏడుగురి మృతి భారీ వర్షానికి కూలిన వందేళ్ల నాటి పాత గోడ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాదంపై విచారణకు ఆదేశం మృతుల కుటుంబాలకు పరిహారం Read full story
Thu 07:12 ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం 104 మొబైల్ వాహనాల ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు ఏటా 57 లక్షల మందికి లబ్ధి.. రూ.163 కోట్ల బడ్జెట్ వ్యాధుల నివారణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారే లక్ష్యం రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు Read full story
Thu 06:57 ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు! ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గాయని వెల్లడి రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని రక్షణ మంత్రి ప్రతిపాదన సహకరించని మిత్రదేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక Read full story
Thu 06:55 ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూత తెలంగాణ నుడికారం, యాసలో రచనలకు ప్రసిద్ధి ‘పలుకుబడి’, ‘లత్కోర్‌సాబ్’ వంటి రచనలతో గుర్తింపు మల్కాజిగిరి శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు Read full story
Thu 06:37 అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు అన్నపై ప్రియురాలు ఇచ్చిన వేధింపుల కేసులో చెల్లెలి పేరు ధారూరులో అద్దె గదిలో ఉరేసుకుని బలవన్మరణం Read full story
Thu 06:28 వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ నేడు వేంపల్లి, పులివెందుల పోలీసుల విచారణకు హాజరుకానున్న అంబటి Read full story