ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో!: విజయసాయిరెడ్డి
- సీబీఎన్ పేరును ఎప్పుడో స్టేబీఎన్గా మార్చారు నెటిజన్లు
- ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కోవాలి
- నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ... 'సీబీఎన్ పేరును ఎప్పుడో స్టేబీఎన్గా మార్చారు నెటిజన్లు. ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో. ప్రజలు మాత్రం ఈయన చేసిన అక్రమాలకు స్టేలు ఇవ్వకుండా చిత్తుగా ఓడించి తీర్పు చెప్పారు. శిక్ష అమలు చేశారు' అని విజయసాయిరెడ్డి అన్నారు.