01 Sat 17:45 చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనేది జగన్ ఆలోచనగా ఉంది: సోమిరెడ్డి తిరుపతి ఉప ఎన్నిక టీడీపీకి ప్రతిష్ఠాత్మకం ఈ ఎలక్షన్ సైకిల్ కి, ఫ్యాన్ కు మధ్య జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని ప్రజల చేత తాగిస్తోంది
02 Wed 12:31 పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్ పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి పర్యాటక బోట్లు, మత్స్యకారుల చేపల వేటను రద్దు చేసిన అధికారులు అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిక
03 Wed 12:28 ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలని వాన్స్ ప్రతిపాదన.. ట్రంప్ ఏమన్నారంటే? ఉక్రెయిన్‌లో భారత దళాలపై అమెరికాలో చర్చ జేడీ వాన్స్ భారత్ పేరును ప్రతిపాదించినట్లు వెల్లడి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు పుస్తకంలో ప్రస్తావన "భారతీయులు అలాంటి పని చేయరు" అని ట్రంప్ వ్యాఖ్య ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకే భారత్ మద్దతు
04 Wed 12:25 'పెద్ది' టీమ్‌తో యూకేకు రామ్ చరణ్.. అభిమానులతో నేరుగా భేటీ 'పెద్ది' సినిమా విజయంతో యూకే పర్యటనకు రామ్ చరణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం జూన్ 27న హౌన్స్‌లో సినీవరల్డ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్న మెగా పవర్ స్టార్
05 Wed 12:20 తెలంగాణలో జనసేన జోరు... భారీ చేరికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ తెలంగాణ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
06 Wed 12:01 వచ్చే దశాబ్దానికి అదానీ గ్రూప్ త్రిసూత్ర ప్రణాళిక వచ్చే దశాబ్దం కోసం త్రిసూత్ర ప్రణాళికను ప్రకటించిన గౌతమ్ అదానీ పని విధానాన్ని సరళతరం చేయడం, కాంట్రాక్టర్లతో కొత్త భాగస్వామ్యం దాదాపు 4 లక్షల మంది కార్మికుల ఆత్మగౌరవానికి పెద్దపీట దేశ నిర్మాణమే లక్ష్యమంటూ భవిష్యత్ విజన్‌ను వివరించిన అదానీ అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల విస్తరణ
07 Wed 11:58 కుందేళ్ల గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు..! కుందేళ్ల దంతాలు జీవితాంతం పెరుగుతాయి దాదాపు 360 డిగ్రీల కోణంలో చూడగలవు సంతోషంగా ఉన్నప్పుడు ‘బింకీ’ గెంతులు తల్లి కుందేళ్లు పిల్లల దగ్గర ఎక్కువసేపు ఉండవు ప్రమాదంలో వేగంగా పరుగెత్తి తప్పించుకుంటాయి
08 Wed 11:51 ‘తమిళ్ వెట్రి కొండాన్’.. ఎమ్మెల్యే పల్లవి బిడ్డకు నామకరణం చేసిన సీఎం విజయ్! విజయ్‌ని కలిసి తన బిడ్డకు నామకరణం చేయాలని కోరిన పల్లవి చంటి బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని పేరు పెట్టిన విజయ్ తన బిడ్డను ఇప్పటి నుంచి 'టీవీకే' అని పిలుచుకుంటామన్న పల్లవి
09 Wed 11:47 రజనీకాంత్ కొత్త చిత్రం 'ధర్మన్'.. టైటిల్ ప్రకటించిన కమల్ హాసన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాణం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న అశ్వత్ మరిముత్తు రజనీ డాక్టర్‌గా కనిపించనున్నారని సూచిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
10 Wed 11:42 శ్రీవాణి టికెట్లపై సమయం తారుమారు.. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 అని ఉండటంతో గందరగోళం తెల్లవారుజామునే క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న 300 మంది భక్తులు పొరపాటును సరిదిద్ది భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ సిబ్బంది పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారుల వివరణ